అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. రెండు నెలలక్రితం ఒక రేంజ్‌లో 80 రూపాయల గీటు దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు కాస్త దిగి వచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.78.25గా ఉంది. అలాగే.. డీజిల్ ధర లీటర్ రూ. 72.85గా ఉంది. అలాగే ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.21 కాగా.. డీజిల్ రూ.75లుగా ఉంది.
సోమవారం పెట్రోల్ ధర లీటర్‌పై 14 పైసలు, డీజిల్ లీటర్‌పై 13 పైసలు దిగొచ్చింది. దీంతో.. హైదరాబాద్‌లో సోమవారం రూ.78.43కు తగ్గింది. అలాగే డీజిల్ ధర రూ.72.96కి క్షీణించింది. అలాగే మంగళవారం.. పెట్రోల్ ధర లీటర్‌పై 18 పైసలు, డీజిల్ ధర లీటర్‌పై 11 పైసలు తగ్గింది.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours