ఎస్‌బీఐలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సిప్ గురించి అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారు భవిష్యత్ అవసరాల కోసం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుంది. ఇందులో దాదాపు 25 ఏళ్లపాటు నెలకు రూ.3,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.56,92,905 పొందొచ్చు. రాబడి కనీసం 12 శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ 3,000 లను రోజు వారీగా లేదా నెల, మూడు నెలలకు ఒకసారి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆదాయం పెరిగినట్లైతే సిప్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. అంటే నెలకు 3,000 చోప్పున కడుతున్నారనుకోండి.. దాన్ని 3,500లకు 4,000లకు ఇలా పెంచుకుంటూ పోవచ్చు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours