ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ దివాలీ సేల్‌ నేటి (అక్టోబర్‌ 12,శనివారం) నుంచి మొదలైంది. ఈసందర్భంగా వివిధ బ్రాండ్లకు చెందిన  స్మార్ట్‌ఫోన్లు, వివిధ గృహోపకరణాలు, టీవీలు, దుస్తులు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చే​స్తోంది.  అక్టోబర్‌ 16 వరకు ఈ నిర్వహించనున్న ఈ విక్రయాల్లో లెనోవో, రెడ్‌మి, రియల్‌మి, ఒప్పో, గూగుల్‌, ఐఫోన్‌ తదితర స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను ప్రకటించింది. ముఖ్యంగా గూగుల్‌ పిక్సెల్‌ 3ఏ స్మార్ట్‌ఫోన్‌ పై  ఏకంగా రూ. 10వేల తగ్గింపు అందిస్తోంది.  అలాగే ఎస్‌బీ కార్డు కొనుగోళ్లపై అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు
శాంసంగ్‌ ఎస్‌ 9 (4జీబీ, 64 జీబీ): అసలు ధర రూ. 62,500 రూ. ఆఫర్‌ ప్రైస్‌ రూ. 29,999
రెడ్‌మి 8  :  రూ .7999 కే అందిస్తోంది.
రెడ్‌మి 8 ఏ  అసలు ధర రూ.7990 ఆఫర్‌ ప్రైస్‌ రూ. 6499
ఐఫోన్‌ 7 : అసలు ధర  రూ.29,990 ,  ఆఫర్‌ ప్రైస్‌ రూ. 26,999
లెనోవా  కె10నోట్‌ :  అసలు ధర రూ. రూ.16999, ఆఫర్‌ ప్రైస్‌  10999

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours